Breaking News

నేడు అనంతలో జనసేన ‘నిరసన కవాతు’


వరుస కరవులతో రైతులు అప్పుల పాలై కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే కవాతు చేస్తున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.వరుస కరవులతో రైతులు అప్పుల పాలై కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే కవాతు చేస్తున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

By December 02, 2018 at 11:44AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/janasena-protest-rally-in-anantapuram-today/articleshow/66904313.cms

No comments