విజయసాయిరెడ్డిని జగన్ పంపి రూ.30 కోట్లు అడిగించాడు: జేసీ

తెలుగు రాజకీయాల్లో టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిది విలక్షణ శైలి. ప్రత్యర్థులపైనే కాదు, సొంత పార్టీ నేతలపై కూడా విమర్శలు చేయడానికి వెనుకాడని జేసీ, మనసులో మాటను కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. తెలుగు రాజకీయాల్లో టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిది విలక్షణ శైలి. ప్రత్యర్థులపైనే కాదు, సొంత పార్టీ నేతలపై కూడా విమర్శలు చేయడానికి వెనుకాడని జేసీ, మనసులో మాటను కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు.
By December 02, 2018 at 11:32AM
By December 02, 2018 at 11:32AM
No comments