మహూబూబ్‌నగర్: ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖ యువకులు మృతి

మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మాగునూరు మండలం నల్లగట్టు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మాగునూరు మండలం నల్లగట్టు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
By December 10, 2018 at 10:31AM
By December 10, 2018 at 10:31AM
No comments