అన్నగారికి మేకప్ వేసిన రెండో వ్యక్తిని నేను: మోహన్‌బాబు

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరవాత పూర్తిగా ప్రజాసేవకే తన సమయాన్ని కేటాయించిన ఎన్టీఆర్‌ను ఎంతో కష్టపడి తన సినిమాలో నటించడానికి మోహన్‌బాబు ఒప్పించారు. అదే ‘మేజర్ చంద్రకాంత్’.రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరవాత పూర్తిగా ప్రజాసేవకే తన సమయాన్ని కేటాయించిన ఎన్టీఆర్‌ను ఎంతో కష్టపడి తన సినిమాలో నటించడానికి మోహన్‌బాబు ఒప్పించారు. అదే ‘మేజర్ చంద్రకాంత్’.
By December 24, 2018 at 12:28PM
By December 24, 2018 at 12:28PM
No comments