మోదీ వ్యతిరేకంగా తొలిసారి ఏకతాటిపైకి ప్రత్యర్థులు.. నేడు 14 పార్టీలు భేటీ!

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలను వ్యతిరేకించే పార్టీలన్నీ తొలిసారి ఏకతాటిపైకి వచ్చాయి. బీజేపీని వ్యతిరేకిస్తోన్న 14 పార్టీలు మహాకూటమిగా ఏర్పడి సోమవారం ఢిల్లీలో సమావేశం అవుతున్నాయి.కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలను వ్యతిరేకించే పార్టీలన్నీ తొలిసారి ఏకతాటిపైకి వచ్చాయి. బీజేపీని వ్యతిరేకిస్తోన్న 14 పార్టీలు మహాకూటమిగా ఏర్పడి సోమవారం ఢిల్లీలో సమావేశం అవుతున్నాయి.
By December 10, 2018 at 09:33AM
By December 10, 2018 at 09:33AM
No comments