Breaking News

ఇండోనేషియా సునామీ.. 135 ఏళ్ల నాటి ఘటన పునరావృతం


ఇండోనేషియాలో శనివారం నాటి జలవిలయం సునామీ కాదని అధికారులు తొలుత భావించారు. అది భారీ అల మాత్రమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు. కానీ చివరకు రాకాసి అలలు ముంచెత్తాయి. ఇండోనేషియాలో శనివారం నాటి జలవిలయం సునామీ కాదని అధికారులు తొలుత భావించారు. అది భారీ అల మాత్రమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు. కానీ చివరకు రాకాసి అలలు ముంచెత్తాయి.

By December 24, 2018 at 09:08AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/hundreds-killed-after-krakatoa-volcano-eruption-sparks-tidal-wave-in-indonesia/articleshow/67224553.cms

No comments