Breaking News

వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ.. 11 మంది మృతి


దాదాపు 15 మంది ప్రయాణికులతో వెళ్తోన్న వ్యాన్‌ను ఎదురుగా వచ్చిన ఓ భారీ ట్రక్ ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌లోని 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 15 మంది ప్రయాణికులతో వెళ్తోన్న వ్యాన్‌ను ఎదురుగా వచ్చిన ఓ భారీ ట్రక్ ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌లోని 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

By December 09, 2018 at 09:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/maharashtra-11-killed-4-critical-as-truck-rams-into-van-in-chandrapur/articleshow/67008521.cms

No comments