Breaking News

మిస్ వరల్డ్‌‌గా మెక్సికో భామ.. ఈ కిరీటం దక్కించుకున్న తొలి మెక్సికన్!


చైనాలోని సాన్యా సిటీ ఎరేనాలో జరిగిన తుది పోటీలో న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన వెనెస్సా ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని ఎగురేసుకుపోయింది. చైనాలోని సాన్యా సిటీ ఎరేనాలో జరిగిన తుది పోటీలో న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన వెనెస్సా ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని ఎగురేసుకుపోయింది.

By December 09, 2018 at 08:00AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/miss-world-2018-winner-is-miss-mexico-vanessa-ponce-de-leon/articleshow/67008138.cms

No comments