Breaking News

Kashmir Encounter: అమరుడైన ఓ జవాన్.. నలుగురు ముష్కరులు హతం


జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. షోపియాన్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. షోపియాన్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.

By November 20, 2018 at 11:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jammu-and-kashmir-soldier-killed-in-encounter-4-terrorists-shot-dead/articleshow/66703968.cms

No comments