Kalyan Dileep Sunkara: జనసేన vs టీడీపీ - రచ్చకెక్కిన ‘మల్లెపూలు’ వివాదం.. లైవ్ లోనే బూతు పురాణం
‘పవన్ మాట్లాడితే తాట తీస్తా అది చేస్తా ఇది చేస్తా అంటారు కాని.. ఆయన పక్కన కూర్చుని మల్లెపూలు నలపడం తప్ప ఏం చేయలేరంటూ’ లాంటి వివాదాస్పద కామెంట్స్‌తో జనసైనికుల ఆగ్రహానికి లోనైంది యామిని. ఇప్పుడు మళ్లీ మల్లెపూల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. ‘పవన్ మాట్లాడితే తాట తీస్తా అది చేస్తా ఇది చేస్తా అంటారు కాని.. ఆయన పక్కన కూర్చుని మల్లెపూలు నలపడం తప్ప ఏం చేయలేరంటూ’ లాంటి వివాదాస్పద కామెంట్స్‌తో జనసైనికుల ఆగ్రహానికి లోనైంది యామిని. ఇప్పుడు మళ్లీ మల్లెపూల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలకు దిగారు.
By November 21, 2018 at 08:24AM
By November 21, 2018 at 08:24AM
No comments