విషాదం నింపిన ప్రేమ.. ప్రియురాలి అన్న, ప్రియుడి తండ్రి ఆత్మహత్య

ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని సోదరి ఖరాఖండీగా చెప్పడమే కాదు, పెళ్లి సంబంధాలను తిరస్కరించడంతో కలత చెందిన ఓ అన్నయ్య ఆత్మహత్యకు పాల్పడగా, ఈ విషయం తెలిసిన ప్రేమించిన యువకుడి తండ్రి మనస్తాపంతో పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని సోదరి ఖరాఖండీగా చెప్పడమే కాదు, పెళ్లి సంబంధాలను తిరస్కరించడంతో కలత చెందిన ఓ అన్నయ్య ఆత్మహత్యకు పాల్పడగా, ఈ విషయం తెలిసిన ప్రేమించిన యువకుడి తండ్రి మనస్తాపంతో పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
By November 25, 2018 at 11:37AM
By November 25, 2018 at 11:37AM
No comments