Breaking News

వీడియో: ‘టాక్సీవాలా’ లీక్.. విజయ్ వినూత్న ప్రచారం


నటించిన ‘టాక్సీవాలా’ అనేక వాయిదాల అనంతరం నవంబర్ 17న విడుదల కానుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ది రియాలిటీ బిహైండ్ టాక్సీవాలా’ అనే మూడు నిమిషాల నిడివితో ఓ వీడియోను విడుదల చేశాడు విజయ్ దేవరకొండ. ఇందులో అప్పట్లో ‘టాక్సీవాలా’ రా ఫుటేజ్ లీకేజ్‌ని ఇన్నోవేటివ్‌గా ప్రజెంట్ చేసి ప్రమోషన్స్‌లో వాడేశారు విజయ్. నటించిన ‘టాక్సీవాలా’ అనేక వాయిదాల అనంతరం నవంబర్ 17న విడుదల కానుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ది రియాలిటీ బిహైండ్ టాక్సీవాలా’ అనే మూడు నిమిషాల నిడివితో ఓ వీడియోను విడుదల చేశాడు విజయ్ దేవరకొండ. ఇందులో అప్పట్లో ‘టాక్సీవాలా’ రా ఫుటేజ్ లీకేజ్‌ని ఇన్నోవేటివ్‌గా ప్రజెంట్ చేసి ప్రమోషన్స్‌లో వాడేశారు విజయ్.

By November 09, 2018 at 12:13PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vijay-deverakonda-innovative-promotions-for-the-reality-behind-taxiwaala/articleshow/66553434.cms

No comments