Breaking News

అర్ధరాత్రి పోలీసులు నా ఇంటికొచ్చారు: మురుగదాస్


అన్నాడీఎంకే చర్యలు కేవలం ఆందోళనతో ఆగలేదు. ఏకంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఇంటికే వెళ్లిపోయాయి. గురువారం అర్ధరాత్రి పోలీసులు తన ఇంటికి వచ్చారని, అనేక సార్లు తలుపు కొట్టారని మురుగదాస్ ట్వీట్ చేశారు.అన్నాడీఎంకే చర్యలు కేవలం ఆందోళనతో ఆగలేదు. ఏకంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఇంటికే వెళ్లిపోయాయి. గురువారం అర్ధరాత్రి పోలీసులు తన ఇంటికి వచ్చారని, అనేక సార్లు తలుపు కొట్టారని మురుగదాస్ ట్వీట్ చేశారు.

By November 09, 2018 at 12:12PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/police-visits-ar-murugadoss-residence-no-plans-to-arrest-say-chennai-cops/articleshow/66553504.cms

No comments