Breaking News

నడిరోడ్డుపై తాగుబోతు నిద్ర.. కేసీఆర్‌పై కాంగ్రెస్ సెటైర్!


కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ద్వారా గత కొంతకాలంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా పలు ట్వీట్లు చేస్తోంది. ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా ట్విట్టర్‌ ద్వారా ప్రచారం చేస్తోంది.కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ద్వారా గత కొంతకాలంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా పలు ట్వీట్లు చేస్తోంది. ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా ట్విట్టర్‌ ద్వారా ప్రచారం చేస్తోంది.

By November 21, 2018 at 03:48PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/drunk-man-slept-on-the-road-with-trs-kanduva-congress-party-critisesed-kcr/articleshow/66733935.cms

No comments