Breaking News

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉదాహరణ.. తమ్ముళ్లుకు బాబు వార్నింగ్


తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వడం లేదు. స్వయం కృతాపరాధమే దీనికి ప్రధాన కారణం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజల నుంచి తిరస్కారం ఉండేది కాదు. సమర్ధంగా పనిచేసినంత వరకే ప్రజలు ఆదరిస్తారు.తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వడం లేదు. స్వయం కృతాపరాధమే దీనికి ప్రధాన కారణం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజల నుంచి తిరస్కారం ఉండేది కాదు. సమర్ధంగా పనిచేసినంత వరకే ప్రజలు ఆదరిస్తారు.

By November 21, 2018 at 01:08PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/chandrababu-naidu-interesting-comments-on-trs-and-telangana-elections/articleshow/66731617.cms

No comments