Breaking News

విశాల్ ‘అయోగ్య’ ఫస్ట్‌లుక్.. బీర్ బాటిల్‌పై వివాదం


ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో విశాల్ పోలీస్ జీపుపై కూర్చొని, చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని ఉన్నారు. ఈ ఫస్ట్‌లుక్ చూసి విశాల్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు మాత్రం ఈ పోస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో విశాల్ పోలీస్ జీపుపై కూర్చొని, చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని ఉన్నారు. ఈ ఫస్ట్‌లుక్ చూసి విశాల్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు మాత్రం ఈ పోస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

By November 20, 2018 at 07:37PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pmk-chief-ramadoss-criticises-vishal-for-ayogya-first-look-poster/articleshow/66711692.cms

No comments