బాబు ఆలోచనలు, ఆకాంక్షలకు విరుద్ధంగా.. టీడీపీ నేత ఫ్లెక్సీ

జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం కోసం, ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా పార్టీలతో మంతనాలు జరపడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్న తరుణంలో టీడీపీ నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అధినేత ఆకాంక్షలకు విరుద్ధంగా ఉంది.జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం కోసం, ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా పార్టీలతో మంతనాలు జరపడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్న తరుణంలో టీడీపీ నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అధినేత ఆకాంక్షలకు విరుద్ధంగా ఉంది.
By November 01, 2018 at 09:48AM
By November 01, 2018 at 09:48AM
No comments