Breaking News

పల్లె వెలుగు బస్సులో పవన్.. ఎగబడిన అభిమానులు


పవన్ ప్రయాణం రాజమహేంద్రవరం నుంచి గదాల, కోరుకొండ, గోకవరం మీదుగా సాగింది. మార్గమధ్యలో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వేలాది బైక్‌లతో ర్యాలీ చేపట్టారు.పవన్ ప్రయాణం రాజమహేంద్రవరం నుంచి గదాల, కోరుకొండ, గోకవరం మీదుగా సాగింది. మార్గమధ్యలో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వేలాది బైక్‌లతో ర్యాలీ చేపట్టారు.

By November 24, 2018 at 04:46PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/pawan-kalyan-travels-rajahmundry-to-rampachodavaram-on-palle-velugu-bus-fans-hungama/articleshow/66784711.cms

No comments