Breaking News

Balakrishna: బాలయ్య ఇంటి ముందు చెత్త.. పారిశుద్ధ్య కార్మికుల వినూత్న నిరసన


ఎమ్మెల్యే బాలయ్యకు మున్సిపల్ కార్మికుల నుంచి నిరసన సెగ. జీవో నెంబర్ 279ను రద్దు చేయాలంటూ బాలకృష్ణ ఇంటి ముట్టడి. బాలయ్య ఇంటి మందు చెత్త వేసి నిరసన తెలిపిన కార్మికులు. ఎమ్మెల్యే బాలయ్యకు మున్సిపల్ కార్మికుల నుంచి నిరసన సెగ. జీవో నెంబర్ 279ను రద్దు చేయాలంటూ బాలకృష్ణ ఇంటి ముట్టడి. బాలయ్య ఇంటి మందు చెత్త వేసి నిరసన తెలిపిన కార్మికులు.

By November 21, 2018 at 11:47AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/municipal-workers-protest-in-front-of-hindupur-mla-nandamuri-balakrishna-house/articleshow/66730242.cms

No comments