Allu Arjun: ‘టాక్సీవాలా’కు అల్లు అర్జున్ గ్రాండ్ పార్టీ
హైదరాబాద్‌లోని బి-డబ్స్ పబ్‌లో ఆదివారం రాత్రి ఏర్పాటుచేసిన ఈ పార్టీలో ‘టాక్సీవాలా’ టీమ్‌కు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పార్టీకి కేవలం ‘టాక్సీవాలా’ టీమ్‌నే కాకుండా ఇండస్ట్రీలోని యువ దర్శకులు, ఇతర ప్రతిభావంతులను ఆహ్వానించారు.హైదరాబాద్‌లోని బి-డబ్స్ పబ్‌లో ఆదివారం రాత్రి ఏర్పాటుచేసిన ఈ పార్టీలో ‘టాక్సీవాలా’ టీమ్‌కు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పార్టీకి కేవలం ‘టాక్సీవాలా’ టీమ్‌నే కాకుండా ఇండస్ట్రీలోని యువ దర్శకులు, ఇతర ప్రతిభావంతులను ఆహ్వానించారు.
By November 19, 2018 at 01:15PM
By November 19, 2018 at 01:15PM
No comments