Breaking News

‘గజ’ రిలీఫ్: సూర్య కుటుంబం రూ.50 లక్షల సాయం


తుఫానుల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో బాధితుల సహాయార్థం సినీ తారలు విరాళాలు ప్రకటించడాన్ని మనం చూస్తున్నాం. కేరళ వరదలు, తిత్లీ తుఫాన్ సమయంలో చాలా మంది తమిళ, తెలుగు సినీ తారలు విరాళాలు ఇచ్చారు.తుఫానుల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో బాధితుల సహాయార్థం సినీ తారలు విరాళాలు ప్రకటించడాన్ని మనం చూస్తున్నాం. కేరళ వరదలు, తిత్లీ తుఫాన్ సమయంలో చాలా మంది తమిళ, తెలుగు సినీ తారలు విరాళాలు ఇచ్చారు.

By November 19, 2018 at 03:37PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-suriya-family-donate-rs-50-lakhs-for-gaja-cyclone-relief/articleshow/66692624.cms

No comments