సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ.. నవంబరు 26న

తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడుపోసుకోనుంది. గతంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసి, తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రారంభిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడుపోసుకోనుంది. గతంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసి, తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రారంభిస్తున్నారు.
By November 23, 2018 at 09:35AM
By November 23, 2018 at 09:35AM
No comments