Breaking News

భర్తతో గొడవపడి ఇంట్లోని రూ.10 లక్షలు కాజేసి, దొరికిపోయింది


భర్తతో తరుచూ గొడవపడే ఓ మహిళ అతడిపై అక్కసు పెంచుకుని, ఇంట్లో ఉన్న సొమ్మును కొట్టేయడానికి పథకం వేసింది. బంధువుల సహాకారంతో చోరీ చేయించి, ఎవరికీ అనుమానం రాకుండా దొంగలు దోచుకుపోయినట్టు నమ్మించాలని చూసింది. భర్తతో తరుచూ గొడవపడే ఓ మహిళ అతడిపై అక్కసు పెంచుకుని, ఇంట్లో ఉన్న సొమ్మును కొట్టేయడానికి పథకం వేసింది. బంధువుల సహాకారంతో చోరీ చేయించి, ఎవరికీ అనుమానం రాకుండా దొంగలు దోచుకుపోయినట్టు నమ్మించాలని చూసింది.

By November 23, 2018 at 01:19PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/hyderabad-wife-robs-rs-10-lakh-cash-from-their-house-and-held/articleshow/66763081.cms

No comments