Breaking News

yedu chepala katha: బూతు సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ.. రచ్చ


బిగ్ బాస్‌లో ఉన్న కొన్ని రోజులు పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది భాను శ్రీ. ముఖ్యంగా కౌశల్ తనను తాకరాని చోట తాకాడంటూ ఆమె చేసిన రచ్చతో బాగా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఆమె హస్కీ గొంతుకు, తెలంగాణ యాసకు హోస్ట్ నాని కూడా ఫిదా అయ్యాడు. బిగ్ బాస్‌లో ఉన్న కొన్ని రోజులు పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది భాను శ్రీ. ముఖ్యంగా కౌశల్ తనను తాకరాని చోట తాకాడంటూ ఆమె చేసిన రచ్చతో బాగా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఆమె హస్కీ గొంతుకు, తెలంగాణ యాసకు హోస్ట్ నాని కూడా ఫిదా అయ్యాడు.

By October 30, 2018 at 11:15AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bigg-boss-fame-bhanu-sri-too-hot-in-yedu-chepala-katha-teaser/articleshow/66425747.cms

1 comment: