Breaking News

గూగుల్ పే ద్వారా రూ.1000 గిఫ్ట్ కార్డు, ఉబెర్ కొత్త ప్రయోగం



యూజర్లకు గూగుల్ పే శుభవార్త అందించింది. భారత్‌లోని క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ వినియోగదారులకు శుభవార్త. ఇకపై ఉబెర్ క్యాబ్, ఆటో, మోటో రైడర్లు.. సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ మొబైల్ పేమెంట్స్ యాప్ 'గూగుల్ పే'(తేజ్) ద్వారా నగదు చెల్లించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపాయి. రైడర్లు ఇక నుంచి ఉబెర్ యాప్‌లో గూగుల్ పేను తమ

By September 29, 2018 at 01:06PM


Read More

No comments