Breaking News

Mahatma Gandhi: అహింసే ఆయుధంగా.. మహాత్ముడి అసామాన్య పోరాటం



శాంతి, అహింసలే ఆయుధాలుగా బ్రిటిషర్లతో పోరాటం చేసి విజయం సాధించిన గొప్ప స్వాతంత్రోద్యమ నేత మహాత్మా గాంధీ. 1915లో భారత్‌ తిరిగి వచ్చాక, అనతి కాలంలో ఆయన జాతీయ నాయకుడిగా ఎదిగారు. శాంతియుత పోరాటంతో బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించారు.శాంతి, అహింసలే ఆయుధాలుగా బ్రిటిషర్లతో పోరాటం చేసి విజయం సాధించిన గొప్ప స్వాతంత్రోద్యమ నేత మహాత్మా గాంధీ. 1915లో భారత్‌ తిరిగి వచ్చాక, అనతి కాలంలో ఆయన జాతీయ నాయకుడిగా ఎదిగారు. శాంతియుత పోరాటంతో బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించారు.

By October 02, 2018 at 08:51AM


Read More

No comments