Breaking News

ఆ ఫోన్ కాల్.. కిడారి పాలిట మృత్యుపాశమైంది



అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య కేసులో తవ్వేకొద్దీ నివ్వెరపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. ఓ వ్యక్తి కిడారికి అత్యంత నమ్మకస్తుడిగా ఉంటూనే ఆయనను హతమార్చడానికి మావోయిస్టులకు సహకరించినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య కేసులో తవ్వేకొద్దీ నివ్వెరపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. ఓ వ్యక్తి కిడారికి అత్యంత నమ్మకస్తుడిగా ఉంటూనే ఆయనను హతమార్చడానికి మావోయిస్టులకు సహకరించినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది.

By October 02, 2018 at 08:49AM


Read More

No comments