మరో బంపరాఫర్‌తో దూసుకొచ్చిన BSNL

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లు కలిసి సంయుక్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ఓ బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను వాడుతున్న కస్టమర్లకు ఏడాదిపాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందిస్తున్నారు. గతంలో ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించగా, ఇప్పుడా జాబితాలోకి బీఎస్‌ఎన్‌ఎల్ వచ్చి చేరింది. ఫోన్‌లో వైరస్ తొలగించుకునేందుకు సింపుల్ చిట్కాలు
By October 01, 2018 at 05:09PM
No comments