Breaking News

అక్టోబర్ 10 నుంచి అమెజాన్ పండగ సేల్



దసరా, దీపావళి సీజన్‌ సందర్భంగా భారీ ఆఫర్లు, డీల్స్‌తో ఈ నెల 10 నుంచి 15 వరకు ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌'ను పేరుతో పండుగ సేల్ ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. తమ ప్రైమ్‌ కస్టమర్లకు ఈ డీల్స్‌ను, ఆఫర్లను ముందే చూసే అవకాశం ఉంటుందని కూడా తెలియజేసింది. స్మార్ట్‌ఫోన్లు, టీవీల వంటి గృహోపకరణాలు,

By October 01, 2018 at 12:13PM


Read More

No comments