హైదరాబాద్ లో ఒప్పో తొలి R&D సెంటర్

సెల్ఫీ ఆధారిత స్మార్ట్‌ఫోన్ల సరికొత్త ట్రెండ్‌కు తెరతీసిన ఒప్పో తన మొదటి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని ఇండియాలో ప్రారభించనుంది. అయితే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం మరో విశేషం .ఈ విషయాన్ని ఒప్పో కంపెనీ సోమవారం ప్రకటించింది. అలాగే కంపెనీ ఆర్ అండ్ డీ హెడ్‌గా తస్లీమ్
By October 02, 2018 at 10:49AM
No comments