నేడే జనసేన కవాతు.. సిద్ధమైన దవళేశ్వరం బ్యారేజ్

పోరాట యాత్ర పేరుతో జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటిస్తూ వచ్చే ఎన్నికల కోసం ఆ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన యాత్ర తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుంది.పోరాట యాత్ర పేరుతో జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటిస్తూ వచ్చే ఎన్నికల కోసం ఆ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన యాత్ర తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుంది.
By October 15, 2018 at 09:01AM
By October 15, 2018 at 09:01AM
No comments