Breaking News

తిత్లీ తుఫాన్: తాగునీటికి కటకట.. దోచేస్తున్న వ్యాపారులు


తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాలో పెను విషాదం నింపింది. ఉద్దానం ప్రాంతంలో తీరదాటడంతో కొబ్బరి, జీడిమామిడి తోటలకు అపార నష్టం వాటిళ్లగా, విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది.తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాలో పెను విషాదం నింపింది. ఉద్దానం ప్రాంతంలో తీరదాటడంతో కొబ్బరి, జీడిమామిడి తోటలకు అపార నష్టం వాటిళ్లగా, విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది.

By October 15, 2018 at 09:31AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/titli-cyclone-power-drinking-water-supply-hit-in-srikakulam/articleshow/66211379.cms

No comments