Breaking News

ఏపీలో ఐటీ శాఖ మెరుపు దాడులు.. అరగంట ముందే పోలీసులకు సమాచారం!



​​ఐటీ బృందాలు విజయవాడకు చేరుకోక మునుపే పోలీసు ఉన్నతాధికారులకు కేంద్ర హోమ్ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్టు సమాచారం. ఐటీ అధికారులకు సహకరించాలని, ఈ విషయం ఉన్నతాధికారుల మధ్య మాత్రమే ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ​​ఐటీ బృందాలు విజయవాడకు చేరుకోక మునుపే పోలీసు ఉన్నతాధికారులకు కేంద్ర హోమ్ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్టు సమాచారం. ఐటీ అధికారులకు సహకరించాలని, ఈ విషయం ఉన్నతాధికారుల మధ్య మాత్రమే ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.

By October 05, 2018 at 10:14AM


Read More

No comments