Breaking News

అరుదైన రికార్డ్‌కి అడుగు దూరంలో.. కేసీఆర్, జానారెడ్డి!


తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత జానా రెడ్డి అరుదైన రికార్డ్ నెలకొల్పడానికి అడుగు దూరంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందితే.. అత్యధికసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ క్రియేట్ చేయనున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత జానా రెడ్డి అరుదైన రికార్డ్ నెలకొల్పడానికి అడుగు దూరంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందితే.. అత్యధికసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ క్రియేట్ చేయనున్నారు.

By October 30, 2018 at 02:15PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/telangana-elections/news/kcr-jana-reddy-set-to-break-m-baga-reddy-record-in-telangana-elections/articleshow/66428329.cms

No comments