మావోల మెరుపుదాడి.. దూరదర్శన్ కెమెరామెన్, ఇద్దరు జవాన్లు మృతి

వచ్చే నెలలో ఎన్నికల నేపథ్యంలో చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి మెరుపు దాడికి పాల్పడ్డారు. వారం వ్యవధిలో రెండు సార్లు దాడులకు పాల్పడి ఏడుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు.వచ్చే నెలలో ఎన్నికల నేపథ్యంలో చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి మెరుపు దాడికి పాల్పడ్డారు. వారం వ్యవధిలో రెండు సార్లు దాడులకు పాల్పడి ఏడుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు.
By October 30, 2018 at 02:09PM
By October 30, 2018 at 02:09PM
No comments