Breaking News

ఏపీలో హిట్లర్ తరహా పాలన.. చంద్రబాబు గోబెల్స్ బాస్: రాంమాధవ్


ఏపీలో హిట్లర్ తరహా పాలన నడుస్తోంది.. చంద్రబాబు గోబెల్స్ గారి బాస్‌లా మారారు. వారు చెప్పిందే నిజమని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతిపై ప్రశ్నిస్తే రాష్ట్ర ద్రోహులుగా ముద్ర వేస్తూ.. ఆంబోతులు అంటూ ఎదురుదాడికి దిగడం దారుణం. ఏపీలో హిట్లర్ తరహా పాలన నడుస్తోంది.. చంద్రబాబు గోబెల్స్ గారి బాస్‌లా మారారు. వారు చెప్పిందే నిజమని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతిపై ప్రశ్నిస్తే రాష్ట్ర ద్రోహులుగా ముద్ర వేస్తూ.. ఆంబోతులు అంటూ ఎదురుదాడికి దిగడం దారుణం.

By October 22, 2018 at 12:57PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/bjp-leader-ram-madhav-fires-on-ap-cm-chandrababu-over-agri-gold-issue/articleshow/66313881.cms

No comments