పెంచల్ దాస్ నా గురువు.. ఎన్టీఆర్ ప్రశంసల వర్షం

‘అరవింద సమేత’ భారీ విజయం సాధించి, మూడు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో సినిమా సక్సెస్ మీట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్.. పెంచల్ దాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.‘అరవింద సమేత’ భారీ విజయం సాధించి, మూడు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో సినిమా సక్సెస్ మీట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్.. పెంచల్ దాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.
By October 14, 2018 at 02:27PM
By October 14, 2018 at 02:27PM
No comments