Breaking News

దుర్గగుడిలో పాలక మండలి చైర్మన్‌కి అవమానం.. అడ్డుకున్న పోలీసులు


అన్ని అలంకారాల కన్నా అమ్మవారి మూల నక్షత్రం రోజున చేసే సరస్వతీ అలంకారానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు.. అన్నిటికీ ఈమే అధిష్టాన దేవత. రుగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త పురాణాల్లో సరస్వతీదేవిని గురించిన అనేక గాథలు విస్తారంగా వర్ణితమై ఉన్నాయి.అన్ని అలంకారాల కన్నా అమ్మవారి మూల నక్షత్రం రోజున చేసే సరస్వతీ అలంకారానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు.. అన్నిటికీ ఈమే అధిష్టాన దేవత. రుగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త పురాణాల్లో సరస్వతీదేవిని గురించిన అనేక గాథలు విస్తారంగా వర్ణితమై ఉన్నాయి.

By October 14, 2018 at 02:16PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/vijayawada-police-were-not-allowed-trust-chairmen-to-kanaka-durga-temple/articleshow/66203226.cms

No comments