Breaking News

‘అరవింద సమేత’ వేడుక.. కళ్యాణ్ రామ్ తీవ్ర భావోద్వేగం



తన తండ్రిని గుర్తుచేసుకుని వేదికపైనే కళ్యాణ్ రామ్ కంటతడి పెట్టారు. ఆయన మాటలకు వేదిక కింద ఉన్న ఎన్టీఆర్ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. దు:ఖాన్ని దిగమింగుకుని ఏడుపు బయటికి రాకుండా ఎన్టీఆర్ కంట్రోల్ చేసుకోవడం చూస్తుంటే ఎవరికైనా కళ్లలో నీళ్లొస్తాయి.తన తండ్రిని గుర్తుచేసుకుని వేదికపైనే కళ్యాణ్ రామ్ కంటతడి పెట్టారు. ఆయన మాటలకు వేదిక కింద ఉన్న ఎన్టీఆర్ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. దు:ఖాన్ని దిగమింగుకుని ఏడుపు బయటికి రాకుండా ఎన్టీఆర్ కంట్రోల్ చేసుకోవడం చూస్తుంటే ఎవరికైనా కళ్లలో నీళ్లొస్తాయి.

By October 02, 2018 at 09:22PM


Read More

No comments