Breaking News

మా జీవితం మీకు అంకితం.. ఏడిపించేసిన ఎన్టీఆర్



తాను ఇప్పటి వరకు 27 చిత్రాలు చేశానని కానీ ఏ సినిమాలోనూ తండ్రి చితికి నిప్పంటించే సన్నివేశంలో నటించలేదని ఎన్టీఆర్ అన్నారు. కానీ ఈ 28వ చిత్రంలో యాదృచ్ఛికమో తెలీదు, అలా జరిగిందో తెలీదు కానీ.. సినిమాలో, నిజ జీవితంలో ఒకేలా జరిగిందని తన తండ్రి మరణాన్ని గుర్తుచేసుకుని ఎన్టీఆర్ విలపించారు.తాను ఇప్పటి వరకు 27 చిత్రాలు చేశానని కానీ ఏ సినిమాలోనూ తండ్రి చితికి నిప్పంటించే సన్నివేశంలో నటించలేదని ఎన్టీఆర్ అన్నారు. కానీ ఈ 28వ చిత్రంలో యాదృచ్ఛికమో తెలీదు, అలా జరిగిందో తెలీదు కానీ.. సినిమాలో, నిజ జీవితంలో ఒకేలా జరిగిందని తన తండ్రి మరణాన్ని గుర్తుచేసుకుని ఎన్టీఆర్ విలపించారు.

By October 02, 2018 at 10:18PM


Read More

No comments