నడిరోడ్డు మీద జడ్జ్ భార్య, కొడుకుపై కానిస్టేబుల్ కాల్పులు

రద్దీగా ఉన్న మార్కెట్లోనే నడిరోడ్డుపై కానిస్టేబుల్ మహిపాల్ (32) ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన సర్వీస్ రివాల్వర్‌తో న్యాయమూర్తి కృష్ణ కాంత్ భార్య రీతు (37), ఆయన కుమారుడు ధ్రువ్ (17)లపై మహిపాల్ కాల్పులు జరిపాడు.రద్దీగా ఉన్న మార్కెట్లోనే నడిరోడ్డుపై కానిస్టేబుల్ మహిపాల్ (32) ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన సర్వీస్ రివాల్వర్‌తో న్యాయమూర్తి కృష్ణ కాంత్ భార్య రీతు (37), ఆయన కుమారుడు ధ్రువ్ (17)లపై మహిపాల్ కాల్పులు జరిపాడు.
By October 14, 2018 at 10:57AM
By October 14, 2018 at 10:57AM
No comments