Breaking News

రోడ్డు ప్రమాదం.. మంత్రి సోమిరెడ్డికి తృటిలో తప్పిన ముప్పు


గత మూడు రోజులుగా సీఎంతోపాటు మంత్రులు కూడా శ్రీకాకుళంలోనే మకాం వేసి, సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్ వల్ల నష్టపోయినవారిని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇస్తున్నారు.గత మూడు రోజులుగా సీఎంతోపాటు మంత్రులు కూడా శ్రీకాకుళంలోనే మకాం వేసి, సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్ వల్ల నష్టపోయినవారిని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇస్తున్నారు.

By October 14, 2018 at 11:22AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-minister-somireddy-safely-escaped-road-accident-at-srikakulam/articleshow/66201940.cms

No comments