Breaking News

‘మహర్షి’ మానియా.. మహేష్‌బాబు క్లాసిక్ లుక్ వైరల్


చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో మహేష్‌బాబు హాఫ్ స్లీవ్ షట్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న ఫొటోల్లో మాత్రం మహేష్ క్లాసిక్ లుక్‌లో మతిపోగొడుతున్నారు.చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో మహేష్‌బాబు హాఫ్ స్లీవ్ షట్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న ఫొటోల్లో మాత్రం మహేష్ క్లాసిక్ లుక్‌లో మతిపోగొడుతున్నారు.

By October 23, 2018 at 11:04AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/super-star-mahesh-babu-new-look-from-maharshi-goes-viral/articleshow/66327318.cms

No comments