Breaking News

సీబీఐ వార్: జాడ లేని సతీశ్ బాబు.. విల్లాలోకి నో ఎంట్రీ!


సీబీఐ‌లో అంతర్గత పోరుకు కారణమైన సాన సతీశ్ బాబును కలవడానికి ప్రయత్నించగా.. ఆయన విల్లాలోకి వెళ్లడానికి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించడం లేదు. సతీశ్ బాబు కుటుంబీకులు బయటకు వెళ్లారని చెబుతున్నారు.సీబీఐ‌లో అంతర్గత పోరుకు కారణమైన సాన సతీశ్ బాబును కలవడానికి ప్రయత్నించగా.. ఆయన విల్లాలోకి వెళ్లడానికి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించడం లేదు. సతీశ్ బాబు కుటుంబీకులు బయటకు వెళ్లారని చెబుతున్నారు.

By October 23, 2018 at 10:59AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cbi-probes-rakesh-asthana-no-visitor-allowed-at-satish-babu-sanas-villa-in-hyderabad/articleshow/66327171.cms

No comments