Breaking News

Saaho: షేడ్స్ ఆఫ్ ‘సాహో’ వీడియో.. కళ్లు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్


‘షేడ్స్ ఆఫ్ సాహో’ వీడియోలో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. ప్రముఖ హాలీవుడ్ స్టంట్స్ మాస్టర్ కెన్నీ బటీస్ పలు యాక్షన్ సన్నివేశాలను ప్రభాస్‌పై చిత్రీకరించారు. ‘షేడ్స్ ఆఫ్ సాహో’ వీడియోలో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. ప్రముఖ హాలీవుడ్ స్టంట్స్ మాస్టర్ కెన్నీ బటీస్ పలు యాక్షన్ సన్నివేశాలను ప్రభాస్‌పై చిత్రీకరించారు.

By October 23, 2018 at 11:21AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-birthday-gift-shades-of-saaho-video-released/articleshow/66327512.cms

No comments