Breaking News

నరకానికి నకలు.. సింగరేణి కాలనీ@ హైదరాబాద్


ఐఎస్ సదన్ డివిజన్‌లోని సింగరేణి కాలనీ నరకానికి నకలులా మారింది. రోడ్లు లేక, డ్రైనేజీ సదుపాయం కరువై.. ఇక్కడి ప్రజలు నరకం చూస్తున్నారు. ఉండటానికి ఇళ్లు లేక, అపరిశుభ్ర వాతావరణంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ప్రజల దుర్భర జీవితంపై ‘సమయం’ ప్రత్యేక కథనం.ఐఎస్ సదన్ డివిజన్‌లోని సింగరేణి కాలనీ నరకానికి నకలులా మారింది. రోడ్లు లేక, డ్రైనేజీ సదుపాయం కరువై.. ఇక్కడి ప్రజలు నరకం చూస్తున్నారు. ఉండటానికి ఇళ్లు లేక, అపరిశుభ్ర వాతావరణంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ప్రజల దుర్భర జీవితంపై ‘సమయం’ ప్రత్యేక కథనం.

By October 16, 2018 at 05:15PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/telangana-elections/news/life-is-like-hell-in-hydearbad-singareni-colony/articleshow/66244453.cms

No comments