‘ఎక్కడో ఐటీ దాడులు జరిగితే.. టీడీపీకి ఏంటి సంబంధం?’

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని శనివారం ఉదయం ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తోకలిసి జనసేన కార్యాలయానికి పవన్ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని శనివారం ఉదయం ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తోకలిసి జనసేన కార్యాలయానికి పవన్ చేరుకున్నారు.
By October 13, 2018 at 02:20PM
By October 13, 2018 at 02:20PM
No comments