హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్ల జోరు , భారీ స్కామ్ జరగకుండా అడ్డుకున్న పోలీసులు

ఇండియాలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకి పెరిగిపోతున్నారు. డెబిట్ కార్డుల సమాచారాన్ని పిన్ నెంబర్లతో సహా ఆన్లైన్లో విక్రయిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. యాప్స్ ద్వారా దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న హ్యాకర్లు వచ్చే లాభాల్లో చెరి సగమంటూ ఒప్పందం చేసుకుంటున్నారు. ఇలా కొందరు విదేశీయుల సమాచారాన్ని కొనుగోలు చేసిన ఇద్దరు నిందితులు.. దీని ఆధారంగా క్లోన్డ్ డెబిట్ కార్డులు రూపొందించారు. అనంతరం
By October 06, 2018 at 01:04PM
No comments