దేశంలో 5జీ సేవలు కోసం చైనా కంపెనీకి ఆహ్వానం

దేశంలో 5జీ ప్రయోగాత్మక సేవలు ప్రారంభించేందుకు భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం లభించిందని చైనా టెలికాం దిగ్గజం హువాయి తెలిపింది. సెప్టెంబరు 27న టెలికాం విభాగం నుంచి ఆహ్వానం మేరకు, మా ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని హువాయి ఇండియా ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) జేచెన్ వెల్లడించారు. ‘ప్రయోగాత్మక సేవలను ఏయే జోన్లలో
By October 06, 2018 at 03:37PM
No comments