ఇక తిరుపతిలోనే స్మార్ట్ టీవీల తయారీ, కొత్త యూనిట్‌ను స్టార్ట్ చేసిన Xiaomi

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి (Xiaomi), తన సరికొత్త స్మార్ట్ టీవీ అసెంబ్లింగ్ యూనిట్‌ను తిరుపతిలో ప్రారంభించింది. ఈ కొత్త ప్రొడక్షన్ లైన్‌ను డిక్సన్ టెక్నాలజీస్‌తో కలిసి షియోమి ముందుకు నడిపించబోతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 7 ప్రొడక్షన్ లైన్లను నెలకొల్పిన షియోమి, తాజాగా ఎనిమిదవ యూనిట్‌ను తిరుపుతిలో ఏర్పాటు చేసింది.
By October 06, 2018 at 01:50PM
No comments